యంగ్ పవన్ కళ్యాణ్ గా కనిపించబోతున్న వైష్ణవ తేజ్ *Entertainment | Telugu OneIndia

2022-06-28 327

Vaishnav Tej and Ketika Sharma pair up well in this romantic entertainer known as Ranga Ranga vhibhavanga directed by Girisha. Not limited to heroines, senior actors like Subbaraju and Ali were also introduced in the teaser. Devisriprasad's background score and Shyam Dutt's cinematography are the highlights of the teaser | వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా నుంచి టీజర్ రిలీజైంది. గిరీశాయ డైరక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ పెయిర్ బాగుంది. కేవలం హీరోహీరోయిన్ల వరకే పరిమితం కాకుండా, సుబ్బరాజు, అలీ లాంటి సీనియర్ నటుల పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేశారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

#Tollywood
#Rangarangavhibhavanga
#Vaisshnavtej
#DSP
#Ketikasharma

Videos similaires